BDK: ఇల్లందు నియోజకవర్గ గార్ల మండలం సీపీఐ సీనియర్ నాయకులు మాజీ పట్టణ కార్యదర్శి కామ్రేడ్ పల్లా కోటి ప్రదమ వర్ధంతి సందర్భంగా ఇవాళ సీపీఐ ఆద్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టె భోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ.. పల్లా కోటి మరణం పార్టీకి తీరని లోటు అని అభివర్ణించారు.