ADB: గుడిహత్నూర్ మండలంలోని ధామన్ గూడ గ్రామంలోని నాగోబా ఆలయంలో ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ నాగుల పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడి పంటలు బాగా పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.