SRCL: తన పాండిత్యంతో తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన కవి, రచయిత సీ. నారాయణ రెడ్డి తెలుగు సాహితి వినిలాకాశంలో ఒక దృవతార అని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో సినారె చిత్రపటానికి పూలమాలలు వేసి కేటీఆర్ నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యేలు రవిశంకర్, రసమయి పాల్గొన్నారు.