NDL: సిరివెళ్ల ఆదర్శ పాఠశాల PM శ్రీ బెస్ట్ స్కూల్‌గా ఎంపికైనందుకు మాజీ ZPTC యామగురప్ప సంతోషం వ్యక్తం చేశారు. NEP 2025 వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ పాఠశాలను దేశానికి అంకితం చేశారు. జిల్లాలో ఎంపికైన 40 PM శ్రీ పాఠశాలల్లో శిరివెళ్ల ఆదర్శ పాఠశాల ఉత్తమమైనది. అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరుగుతుంది.