సత్యసాయి: సోమందేపల్లిలో వెలసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి ఈనెల 25న ఘనంగా నిర్వహించనున్నట్లు తొగటవీర క్షత్రీయ సంఘం అద్యక్షుడు సీసీ హరిదాస్ తెలిపారు. 25న అమ్మవారి జయంతి సందర్భంగా బోణాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆరోజు మహిళలు హిందూ సాంప్రదాయంగా పట్టు వస్త్రాలు ధరించి, అమ్మవారి ఆలయానికి బోనాలు మోయాలని పిలుపునిచ్చారు.