ATP: రాయదుర్గంలో గత ఐదేళ్లలో ఆగిపోయిన అభివృద్ధిని పట్టాలెక్కిస్తున్నామని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలువ పేర్కొన్నారు. పట్టణంలో దాతల సహకారంతో కాలనీలలో 500 వీధి దీపాలను ఏర్పాటు చేశామన్నారు. గోడ లేఔట్ వద్ద కొత్త వీధి దీపాలను కాలువ చేతుల మీదుగా ప్రారంభించారు. ఏడాది కాలంలోనే తమ కూటమి పాలనలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నదని పేర్కొన్నారు.