సత్యసాయి: సోమందేపల్లి మండలం గుడ్డంనాగేపల్లిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మినీ గోకులం షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సిద్ద లింగప్ప, మాజీ జడ్పీటీసీ వెంకటరమణ, పార్లమెంట్ కార్యదర్శి చంద్రశేఖర్, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డీవీ ఆంజనేయులు, ఎంపీడీవో, APO, TA, FA లు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.