సత్యసాయి: మడకశిర పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శనివారం జర్నలిస్టులు, పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా వీఐపీ సంక్రాంతి ప్రీమియర్ లీగ్ లెదర్ బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామీణ సీఐ రాజ్ కుమార్, టీడీపీ పార్టీ మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.