AP: సంక్రాంతి పండుగ రైతులు, మహిళల పండుగ అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. సంపద సృష్టిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ప్రజలపై భారం వేసిందని మండిపడ్డారు. నిత్యావసర ధరలు, కరెంట్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారని ఫైర్ అయ్యారు. దీంతో పండుగను సంతోషంగా జరుపుకోలేని స్థితిలో పేదలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.