PPM: సీతంపేట మండల కేంద్రంలో బోగస్ ఎస్టీ కుల దృవపత్రాలకు సంబంధించిన విచారణను వేగవంతం చేస్తున్నట్లు సీతంపేట ఐటీడీఏ పీవో సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. బోగస్ ఎస్టీ ధ్రువపత్రాలకు సంబంధించిన విచారణను నిర్వహించారు. ఈ సందర్భంగా 3 కేసులను విచారించారు. కేసులకు సంబంధించి ఇరువర్గాల వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించారు.