AP: సామాజిక మాధ్యమాల్లో అసభ్యతను నిర్ధాక్షిణ్యంగా అణచివేయాలని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అసభ్యకర, అనుచిత పోస్టులపై చట్టం తెచ్చి కఠిన శిక్షలు వేయాలని పేర్కొన్నారు. లేకుంటే కొందరు వ్యక్తిత్వ హననానికి పాల్పడతారంటూ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా ప్రభావంతో ఫోర్త్ ఎస్టేట్ కూడా వెనకబడుతోందని అని ట్వీట్ చేశారు.