TG: హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ ఆటో డ్రైవర్లు ధర్నా చేయనున్నారు. మహాలక్ష్మి పథకంతో నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరంలో కొత్తగా 20 వేల ఆటోలకు పర్మిట్లు ఇచ్చి.. మీటర్ చార్జీలు కూడా పెంచాలని ఆటో కార్మికుల డిమాండ్ చేస్తున్నారు.