PDPL: ప్రాచీన చరిత్తర కల్గిన రామగిరి ఖిల్లాను మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సహకారంతో ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ నేత దుద్దిల్ల శ్రీను బాబు అన్నారు. ఖిల్లా అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఆయన ఖిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా బేగంపేటలో పెద్దమ్మ దేవాలయాన్ని దర్శించుకున్నారు.