JN: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో BRS పార్టీ మండల కమిటీలను రద్దు చేస్తూ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య ఆదేశాలను జారీ చేశారు. ఎర్రోళ్ల కుమార్ గౌడ్ రఘునాథ్ పల్లి, కర్ర సోమిరెడ్డి ధర్మసాగర్, పసునూరి మహేందర్ రెడ్డి, బస్వగాని శ్రీనివాస్ లింగాల, ఇట్టబోయిన భూపతి రాజు-వేలేరు, మాలోతు రమేష్ నాయక్ చిల్పుర్, మాచర్ల గణేష్ నియమితులయ్యారు.