KDP: బ్రహ్మంగారిమఠం టౌన్ పరిధిలోని జింకల నగర్లో వున్న వాటర్ ట్యాంక్ ఉపయోగంలోకి తీసుకురావాలని సీపీఎం పార్టీ ఆందోళన చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ మండల నాయకులు స్పందించి ఎమ్మెల్యే సహకారంతో పనులను ప్రారంభించారని సీపీఎం మండల కమిటీ గండి సునీల్ కుమార్ అన్నారు.