WGL: ములుగు జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్తో కలిసి కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ పథకం కింద 52 మంది లబ్దిదారులకు చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు ఉన్నారు.