AKP: బుచ్చియ్యపేట మండలం ఎల్.సింగవరం గ్రామానికి చెందిన యువ రచయిత కలవలపల్లి శ్రీనివాస్ ఇటీవల సొసైటీ సైంటిస్ట్ పుస్తకాన్ని రచించారు. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడును మంగళవారం నర్సీపట్నం ఆయన క్యాంపు ఆఫీస్లో మర్యాద పూర్వకంగా కలిసి సొసైటీ సైంటిస్ట్ పుస్తకాన్ని అందించి అందులో విషయాలను వివరించారు.