అలోవెరాతో అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కలబందతో కాలిన గాయాలు నయమవుతాయి. ఇందులోని పోషకాలు ఆరోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని కాపాడుతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలోవెరా రసాన్ని తాగితే చర్మం మెరిసిపోతుంది. నోటి శుభ్రతను ప్రోత్సహిస్తుంది. కలబంద చాలామంది ఫేస్‌కు అప్లై చేస్తారు. దీంతో వృద్ధాప్యంలో కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇది హెయిర్‌కు కూడా బాగా పనిచేస్తుంది.