TG: దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో రెండోరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పర్యటన కొనసాగుతుంది. సియోల్ కు ప్రాణాధారమైన హాన్ రివర్ ఫ్రంట్ ప్రాంతాన్ని బృందం పరిశీలిస్తుంది. హాన్ నది పునరుజ్జీవ ప్రాకేక్టును సందర్శించారు. మొత్తంగా దక్షిణ కొరియాలో ఈ నది 494 కి.మీలు.. సియోల్ లో 40 కి.మీలు ప్రవహిస్తుంది.