AP: గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో రేపు మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. అఘాయిత్యాలకు గురైన ఆడపిల్లల కుటుంబాలను పరామర్శించనున్నారు. రౌడీ షీటర్ దుర్మార్గం కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన తెనాలికి చెందిన యువతిని పరామర్శించనున్నారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న యువతిని పరామర్శించనున్నారు. ఆ తర్వాత బద్వేలులో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
Tags :