NLR: కొడవలూరు మండలం మిక్కిలింపేట గ్రామంలో పల్లె పండుగ ప్రగతి అండగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు 82 లక్షల రూపాయలు నిధులు మంజూరయ్యాయని అత్యవసర అభివృద్ధి పనులను చేస్తామన్నారు.