NRML: సూర్యుడు పగలు మాత్రమే వెలుగుని ఇస్తాడు కానీ మనకు పగలు రాత్రి వెలుగులు పంచడానికి కరెంటు కార్మీకులు అధికారులు నిరంతరం శ్రమిస్తారు. సోన్ గ్రామంలో రాత్రి 11: 30 నుంచి తీవ్ర మైన ఉరుములు మెరుపులతో ఇన్సల్టర్స్ పగిలి రెండు వీధుల్లో కరెంటు పోయింది. వర్షంను లెక్క చేయకుండా కరెంటు సమస్యను పరిష్కారించారు. దీంతో గ్రామస్తులు లైన్మెన్ హైదర్‌ను అభినందించారు.