• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Balagam: బలగం డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆ నేతల ఫిర్యాదు

బలగం సినిమా పైన కొందరు ఎంపీటీసీలు పోలీసులకు ఫిర్యాదు చేయడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా తీసిన దర్శకుడు వేణు యెల్దండి పైన ఓ వైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

April 11, 2023 / 09:40 PM IST

CP Ranganath: నేనేం సెటిల్మెంట్లు చేయలేదు.. బండి సంజయ్‌కి సీపీ రంగనాథ్

తనపై ఆరోపణలు చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ కి వరంగల్ సీపీ రంగనాథ్ కౌంటర్ ఇచ్చారు.

April 11, 2023 / 06:41 PM IST

TSPSC paper leak case: హైకోర్టుకు నివేదిక సమర్పించిన సిట్

TSPSC పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసు(TSPSC paper leak case)ను విచారిస్తున్న హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మంగళవారం దర్యాప్తు రిపోర్టును హైకోర్టు(telangana High Court)కు సమర్పించింది. ఈ క్రమంలో ఓ పిటిషనర్ ఈ కేసును సీబీఐ(CBI)కి అప్పగించాలని దాఖలు చేసిన అంశంపై విచారణ జరిపి కేసును ఈనెల 24కు వాయిదా వేసింది.

April 11, 2023 / 06:35 PM IST

SSC Paper leak: మరో ముగ్గురు నిందితులకు బెయిల్

తెలంగాణలో సంచలనం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ వచ్చింది.

April 11, 2023 / 06:16 PM IST

Jupalli Krishna Rao: జిల్లాలో ఒక్కచోట కూడా బీఆర్ఎస్ గెలవదు..

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తాను.. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు పెట్టిన వ్యక్తి వద్దకు వెళ్లి పార్టీ సభ్యత్వం తీసుకోవాలా అని ప్రశ్నించారు జూపల్లి.

April 11, 2023 / 04:20 PM IST

అలా కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందన్న స్రవంతి

కోవర్టుల వల్ల కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందన్నారు పాల్వాయి స్రవంతి.

April 11, 2023 / 03:55 PM IST

Minister KTR : ఈనెల 27న ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండాలు ఎగరాలి

Minister KTR : ఏప్రిల్ 25న ప్రతి గ్రామంలో తమ పార్టీ జెండాలు ఎగరాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం సందర్భంగా ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో సర్వసభ్య సమావేశం జరుగుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

April 11, 2023 / 03:37 PM IST

Rs.9 lakhs లోన్ తీసుకుని రూ.45 లక్షలు కట్టింది.. అయినా తప్పని వేధింపులు

ఆన్ లైన్ లోన్ యాప్ నుంచి లోన్ తీసుకోవద్దని సైబర్ నిపుణులు/ పోలీసులు పదే పదే చెబుతారు. హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన ఓ యువతి రూ.9 లక్షలు తీసుకొని.. ఏకంగా రూ.44 లక్షలు కట్టింది.

April 11, 2023 / 03:20 PM IST

Amberpet ఈ రోజు నుంచి చూపిస్తా.. నీ వల్ల కాదు: ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఘర్షణ

పరస్పరం మాటలు నువ్వెంత అనుకునే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ‘ఈ రోజు నుంచి చూపిస్తా’ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగగా.. ‘నువ్వేం చేయలేవు.. నీతోటి కాదు’ అని కార్పొరేటర్ భర్త శ్రీనివాస్ గౌడ్ సవాల్ చేశాడు. వెంటనే పోలీసులు ప్రవేశించి పరిస్థితిని చక్కదిద్దారు.

April 11, 2023 / 02:34 PM IST

Hyderabad Temperatures : మరో మూడు రోజులు భారీ ఎండలు..వాతావరణ శాఖ హెచ్చరిక

మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Weather Station) వెల్లడించింది. ఏప్రిల్ 12వ తేది నుంచి రాష్ట్రంలోని అనేక చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

April 11, 2023 / 02:20 PM IST

DK Aruna : కలిసి పనిచేద్దాం: జూపల్లికి డీకే అరుణ ఆహ్వానం..!

DK Aruna : బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఇటీవల సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ స్వాగతం పలికారు. కలిసి పనిచేద్దామంటూ ఆయనకు స్వాగతం పలికారు. ఫోన్ చేసి మరీ బీజేపీలో చేరమని ఆమె కోరడం గమనార్హం.

April 11, 2023 / 01:47 PM IST

Kavitha కాలికి గాయం.. 3 వారాల రెస్ట్, ట్వీట్ చేసిన ఎమ్మెల్సీ

సీఎం కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలికి గాయం అయ్యింది. ఆమె వైద్యులను కలువగా.. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

April 11, 2023 / 01:01 PM IST

T Hub కేటీఆర్ తో ఆదిత్య ఠాక్రే భేటీ.. రాజకీయాల్లో ఆసక్తికర చర్చ

ఈ యువ నాయకులు సమావేశం కావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. భవిష్యత్ లో మహారాష్ట్రలో బీఆర్ఎస్, శివసేన కలిసే అవకాశాలు ఉన్నాయి.

April 11, 2023 / 01:16 PM IST

Adulterated Toddy కల్తీ కల్లు కల్లోలం.. పెరుగుతున్న బాధితులు

కొన్ని కల్లు కాంపౌండ్లలో మోతాదుకు మించి మత్తు పదార్థాలు కలుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ మత్తు పదార్థాల కొరత ఉంది. దీంతో మత్తు పదార్థాలను తక్కువ మోతాదులో కల్లులో కలుపుతున్నారు.

April 11, 2023 / 12:02 PM IST

Vandhe Bharat : తెలంగాణకు మరో వందేభారత్ రైలు… జెండా ఊపేదెప్పుడంటే

ప్ర‌ధాని మోదీ ఇటీవల హైదరాబాద్ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్ర బీజేపీ(BJP) నేత‌ల‌తో ఈ విష‌యాన్ని చ‌ర్చించిన‌ట్లుగా సమాచారం. అయితే ఈ వందేభారత్ ట్రైన్ ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుందనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. అయితే ఇది కార్యరూపం దాల్చితే.. తెలంగాణకు మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కానుంది.

April 11, 2023 / 11:27 AM IST