MDCL: ఉప్పల్ సెవెన్ హిల్స్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి EMI చెల్లించకపోవడంతో పదేపదే యజమాన్యాలు కాల్ చేసి ఒత్తిడి చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఒత్తిడి తట్టుకోలేక చివరికి, ఇళ్లు ఖాళీ చేసి, మొబైల్ వదిలేసి ‘ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాను..! ఇక రాను’ అంటూ.. ఓ వ్యక్తి ఏడుస్తూ సికింద్రాబాద్ వెళ్లిపోయాడు. తన వెనక ఆస్తి, పాస్తులు కూడా లేవని స్థానికులు తెలిపారు.