WNP: పెద్దమందడి మండలంలో విధులు నిర్వహిస్తున్న ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు యాదవ్ ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తేలిన వెంటనే సోమవారం రాత్రి మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శ్రీనివాసులు యాదవ్ని పరామర్శిచడం జరిగింది. ఈ పరామర్శ సమయంలో ఎమ్మెల్యే వెంట స్థానిక NSUI నాయకులు తదితరులు ఉన్నారు.