బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు… పరిచయం అక్కర్లేని పేరు. మన బంగారు తల్లి. మన దేశానికి బంగారం, సిల్వర్, రజత పతకాలు సాధించి.. దేశ ప్రగతిని పెంచింది. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇలా దేశానికి గర్వకారణంగా నిలుస్తున్న పీవీ సింధు ఇటీవల బుల్లితెర మీద సందడి చేసింది. తాజాగా.. అలీతో సరదాగా షోకి హాజరైన పీవీ సింధు… పలు...
ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ కెప్టెన్‌ని మార్చబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గత ఏడాది వరకూ పంజాబ్ కింగ్స్ టీమ్‌ని కెప్టెన్‌గా నడిపించిన కేఎల్ రాహుల్ .. ఐపీఎల్ 2022కి ముందు ఆ జట్టుని వీడి లక్నో సూపర్ జెయింట్స్‌కి వెళ్లిపోయాడు. దాంతో.. అతని స్థానంలో మయాంక్ అగర్వాల్ ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా పంజాబ్ కింగ్స్ జట్టుని నడిపించాడు. కానీ.. ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడ...