బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ గురువారం క్షమాపణలు చెప్పారు. కారు ప్రచార వీడియోలో ఆయన సీటు బెల్ట్ ధరించలేదు. దీంతో తన సీటు బెల్ట్‌ను తొలగించి తప్పు చేశానని అంగీకరించారు. నార్త్-వెస్ట్ ఇంగ్లండ్‌లో డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సోషల్ మీడియా వీడియో చిత్రీకరణ కోసం ఆయన తన సీట్ బెల్ట్ తొలగించారు. బ్రిటీష్ చట్టాల ప్రకారం వాహనం కదులుతున్నప్పుడు సీటు బెల్ట్ ధరించనందుకు డ్రైవర్లు, ప్రయాణీకులకు 500 పౌండ్ల వర...
మెగా ఫ్యామిలీపై మంత్రి రోజా కామెంట్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఆ కుటుంబం నుంచి ఏడుగురు వరకు హీరోలు ఉన్నారని, అందుకే చిన్న ఆర్టిస్టులు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీ చెప్పినట్టు అంతా నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఈ కామెంట్లపై నటుడు బ్రహ్మజీ కౌంటర్ ఇచ్చారు. ‘తనను ఎప్పుడూ మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చేయమని కోరలేదు? పార్టీలో చేరమని అడగలేదు? చిన్న ఆర్టిస్టులు ఎందుకు భయపడతారు’ అని ...
కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? అంటే అవుననే అంటోంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్పారు రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో మెగాస్టార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. చిరంజీవి రాజకీయాలకు దూరమంటున్నారు, పార్టీలో ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. రుద్...
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చడంతో కేసీఆర్ పతనం ప్రారంభమైందని తెలిపారు. రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని చెప్పి, ఆ మాటే మరిచారని ధ్వజమెత్తారు. జనాలకు కబుర్లు చెప్పి అధికారం చేపట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండబోదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్నే చక్కదిద్దలేని కేసీఆర్ దేశాన్ని వెలగబెడతారా అని స...
షారూక్ ఖాన్ సినిమాను బైకాట్ పఠాన్ అంటూ నెటిజన్లు ట్రెండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. సినిమాలోని బేషరమ్ రంగ్ పాటపై దేశవ్యాప్తంగా నిరసనలు, సోషల్ మీడియాలో వ్యతిరేకత వెల్లువెత్తింది. సినిమాను నిషేదించాలని, పాటలో సీన్‌ను తొలగించాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని పలు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. గతంలోను ఇతర నటుల సినిమాలకు బైకాట్ దెబ్బ తగిలింది. ఈ నేపథ్యం...
బెంగళూరులో దారుణం. 71 ఏళ్ల వ్యక్తిని ఓ యువకుడు తన స్కూటీతో కిలో మీటర్ మేర ఈడ్చుకెళ్లాడు. ఈ సంఘటన వెస్ట్ బెంగళూరులో మంగళవారం చోటు చేసుకుంది. కారుతో ఈడ్చుకెళ్లిన వ్యక్తిని 25 ఏళ్ల సాహిల్‌గా గుర్తించారు. బాధిత వ్యక్తి ముత్తప్ప. ఇతనో కారు డ్రైవర్. ముత్తప్ప నడుపుతున్న ఎస్‌యూవీ కారును సాహిల్ వెనుక నుండి ఢీకొట్టి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే ముత్తప్ప ఆయన స్కూటీని వెనుక నుండి పట్టుకొని, ఆపివేసే ప్రయ...
బెంగళూరులో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. ఎవరైనా ఈ నగరాన్ని విజిట్ చేస్తే… ప్రతిరోజు ఆఫీస్‌లకు వెళ్లేవారు ఎంత ఇబ్బందికరంగా వెళ్తున్నారో తెలుస్తుంది. తాజాగా ఓ వధువు బెంగళూరు ట్రాఫిక్ కారణంగా మెట్రో ఎక్కవలసి వచ్చింది. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారింది. ఫరెవర్ బెంగళూరు ట్విట్టర్ హ్యాండిల్ మెట్రోలో ప్రయాణిస్తున్న వధువు వీడియోను పోస్ట్ చేసింది. ఇది ముప్పై సెకన్ల వీడియో. ముహూర్తం సమయా...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల రాహుల్ జోడో యాత్రలో సైతం రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. కాగా.. తాజాగా… రాహుల్ ని పొగిడారు. రాహుల్ చాలా తెలివైన వ్యక్తి అని ఆయన అన్నారు. దాదాపు రాహుల్ ని విమర్శించే వారు అందరూ ఆయనని పప్పు అని అంటూ ఉంటారు. కాగా… అది తప్పు అని రఘురామ్ రాజన్ చెప్పారు. రాహుల్ గాంధీ ఏ విధంగానూ […]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరులో బహిరంగ సభ నిర్వహించిన సమయంలో… అక్కడ తొక్కిసలాట జరిగి..8మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్ హెచ్ ఆర్సీ) తాజాగా కేసు నమోదు చేసింది. బహిరంగ సభ నిర్వహించి అమాయకుల ప్రాణాలు తీశారని, సభ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలంటూ.. విజయవాడకు చెందిన డాక్టర్ అంబటి నాగ రాధ కృష్ణ యాదవ్.. గత నెల 29న ఎన్ హెచ్ ఆర్సీకి ఫిర్యా...
గోవా- ముంబయి హైవే పై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా 9మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి పై రాయగఢ జిల్లాలోని మంగాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు, ట్రక్కు ఒకదానిని మరొకటి ఢీ కొన్నాయి. రెండు వేగంగా వచ్చి ఢీ కొన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో 9మంది మరణించగా, మరో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన బాలుడిని స్థాని...
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం సర్కార్ చేపట్టిన కార్యక్రమాలు యావత్తు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్టినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. దేశంలో బీఆర్‌ఎస్ రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఖమ్మం వేదికగా జరిగిన బీఆర్‌ఎస్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్‌తో 2024 రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం కానుందన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే వారి పక్షాన ప్రజలు నిలబడతారనేద...
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని తమిళనాడు ఎమ్మెల్యేల బృందం మంత్రి గంగుల కమలాకర్‌ను అభినందించారు. తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న దళిత బంధు, ఎస్సీ సబ్ ప్లాన్ పథకాలపై అవగాహన కోసం కరీంనగర్ విచ్చేసిన తమిళ ఎమ్మెల్యేలు నగరంలో మంత్రి ని కలిసారు. ఈ సందర్భంగా దళిత బంధు ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వివరాలను మంత్రి ఎమ్మెల్యేలకు వివరించారు. దళిత బంధు గురించి సంపుర్ణ సమాచారాన...
బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో జై తెలంగాణ అనడానికి సీఎం కేసీఆర్ సిగ్గుపడ్డారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఛలో ఢిల్లీ గోడ పత్రికలు, కరపత్రాలను పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని భావించడం లేదన్నారు. కృష్ణా నదీపైన ప్రాజెక్టులు అన్ని పెండింగ్‌లో ఉన్నాయని, కాళేశ్వరం కట్టలు పూర్తి అయ్యాయి తప్పితే.. కాలువలు ...
దేశ భక్తి చూపించాల్సిన సమయంలో చూపిస్తే నిజమైన దేశభక్తులం అవుతాం. దేశంపై ఉన్న భక్తిని సందర్భం వచ్చినప్పుడు చూపించాలి. అలాంటి సందర్భం వచ్చిన సమయంలో ప్రాణాలకు తెగిస్తే అప్పుడే నిజమైన హీరోలు అవుతారు. అలాంటి హీరో గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాం. చుట్టు మంటలు అలుముకున్న పరిస్థితిలోనూ మన జాతీయ జెండాను కాపాడి ఓ ఉద్యోగి దేశభక్తిని చాటాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జ...
స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. రెండు రోజుల పాటు లాభాలతో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లకు నేడు బ్రేక్ పడినట్లయ్యింది. గురువారం ఉదయం నుంచి నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం వరకూ కూడా అదే హవాను కొనసాగించాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు, నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయింది. టాటా స్టీల్ 0.73%, పవర్ గ్రిడ్ 0.64%, టెక్ మహీంద్రా 0.49%, యాక్సిస్ బ్య...