• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

CM KCR:ఆరు నెలల్లో ఎన్నికలు, 105 సీట్లు పక్కా గెలుస్తాం: కేసీఆర్

మరో 6 నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు.

May 17, 2023 / 05:19 PM IST

Turbulence hits flight:కుదుపునకు గురైన ఎయిర్ ఇండియా విమానం.. పలువురికి గాయాలు

సిడ్నీ బయల్దేరిన ఎయిరిండియా విమానం భారీ కుదుపునకు గురయ్యింది. అందులో ఉన్న ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వారికి విమానం గాలిలో ఉండగానే ప్రథమ చికిత్స చేశారు.

May 17, 2023 / 04:35 PM IST

సగం తిన్న అరటిపండు ఇస్తే కోతి ఏం చేసిందో తెలుసా..!

మనుషులకే కాదు కోతులకు ఆత్మాభిమానం ఉంటుదని వాటికి తగిన విధంగా గౌరవం ఇవ్వకుంటే ఫీల్ అవుతాయని తెలుస్తోందని అంటున్నారు నెటిజన్లు.

May 17, 2023 / 04:41 PM IST

Madhya Pradesh:పిల్లల్ని కనాలి.. మా ఆయనకు బెయిల్ ఇవ్వండి సార్

కొత్తగా పెళ్లయింది. ఏ అచ్చటా ముచ్చటా తీరలేదు. ఇంతలోనే పోలీసులు వచ్చి భర్తను జైలుకు తీసుకెళ్లారు. పెళ్లి అయిందన్న ఆనందం నాలుగు రోజులు కూడా నిండకుండానే భర్త జైల్లో ఉండడంతో ఆ మహిళ తీవ్ర మనోవేదనకు గురైంది. పోలీసులు ఓ మర్డర్ కేసులో తన భర్తను అరెస్ట్ చేయడంతో అతడికి శిక్ష పడింది. గత ఏడేళ్లుగా ఆయన ఇంకా జైలులోనే ఉన్నాడు.

May 17, 2023 / 04:38 PM IST

Scoot Flights: విశాఖ టూ సింగపూర్.. చాలా చౌకగా..!

సింగపూర్ వెళ్లే వారి కోసం స్కూట్ విమానయాన సంస్థ తక్కువ ధరకే టికెట్లను అందజేస్తోంది.

May 17, 2023 / 04:36 PM IST

Randeep Surjewala : కర్ణాటక ముఖ్యమంత్రిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు : సూర్జేవాలా

కర్నాటక తదుపరి సీఎంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah)పేరు ఖన్ఫామ్ అయినట్లు వార్తలు వినిపిస్తోన్న వేళ కర్నాటక కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా(Randeep Surjewala) కీలక వ్యాఖ్యలు చేశారు.

May 17, 2023 / 04:12 PM IST

R-5 Zone:పేదలకు ఆర్-5 జోన్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించొచ్చు: సుప్రీంకోర్టు

ఆర్-5 జోన్‌లో పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

May 17, 2023 / 05:47 PM IST

Karate Kalyani : కరాటే కళ్యాణికి మా అసోసియేషన్‌ షోకాజ్ నోటీసులు

ఇటీవల సీనియర్‌ ఎన్టీఆర్‌ పై సినీనటి కరాటే కళ్యాణి(Karate Kalyani) అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ... క్రమశిక్షణ ఉల్లంఘన కింద నోటిసులు జారీ చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ' మా ' అసోసియేషన్‌ (Ma asosiyesan‌) అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశించారు.

May 17, 2023 / 03:58 PM IST

Gautam Adani Helps Airlift : లోయలో పడిపోయిన పర్వతారోహకుడిని రక్షించిన గౌతమ్ అదానీ

భారత పర్వతారోహకుడు నేపాల్ లోని లోయలో పడిపోగా ఎయిర్ లిఫ్ట్ చేసి సహాయాన్ని అందించారు భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ.

May 17, 2023 / 04:11 PM IST

Carbon Tax:ఉక్కు దిగుమతులపై పన్ను..!

ఉక్కు, ఇనుప ఖనిజం, సిమెంట్‌పై భారత్ ఇకపై దిగుమతి పన్ను విధించనుంది.

May 17, 2023 / 03:29 PM IST

Chandrababu : అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల పై చంద్ర‌బాబు సీరియ‌స్

నంద్యాల టీడీపీ (Nandyal Tdp)లో పరిణామాలపై అధినేత చంద్రబాబు (Chandrababu) సీరియస్‌గా స్పందించారు. నారా లోకేష్ పాదయాత్ర (Nara Lokesh Padayatra) సందర్భంలో భూమా అఖిల ప్రియ (Bhuma Akhila Priya), ఏవీ సుబ్బారెడ్డి (A Subba Reddy) వర్గాల దాడి ఘటనపై చంద్రబాబు మండిపడ్డారు

May 17, 2023 / 03:25 PM IST

Flight In Air:విమానం గాలిలో ఉండగా.. బీడీ అంటించిన ప్యాసెంజర్, పొగ రావడంతో

విమానం గాలిలో ఉండగానే ఓ ప్యాసెంజర్ బీడీ అంటించాడు. ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు మేనేజర్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు అరెస్ట్ చేశారు.

May 17, 2023 / 02:51 PM IST

konidela niharika: డెడ్ పిక్సెల్స్ నాకు ఎంతో ప్రత్యేకం

డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో భాగంగా నిహారిక కొణిదెల(konidela niharika) కీలక వ్యాఖ్యలు చేశారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.

May 17, 2023 / 02:33 PM IST

Kami Rita Sherpa: 27వ సారి ఎవరెస్ట్ ఎక్కి..తన రికార్డు బ్రేక్

నేపాలీ షెర్పా(53)(Kami Rita Sherpa) బుధవారం నాడు ఎవరెస్ట్(Everest) శిఖరాన్ని 27వ సారి(27th time) ఎక్కి తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. ఈ మేరకు అక్కడి అధికారులు విషయాన్ని ప్రకటించారు.

May 17, 2023 / 02:17 PM IST

Liquor Allergy:మందుబాబులకు షాకింగ్ న్యూస్.. డ్రింక్ చేస్తే అలర్జే..?

డ్రింక్ చేస్తే లిక్కర్ అలర్జీ వస్తుందని మందుబాబులకు వైద్యులు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆగ్రాకు చెందిన జాన్ అనే వ్యక్తి ఇలా అలర్జీ వచ్చిందని వివరించారు.

May 17, 2023 / 02:17 PM IST