భర్త హఠాత్తుగా ఇంటి(house)కి వచ్చాడు. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే పొరుగింటి వాడితో ఉన్న భార్యను చూసి భర్తకు కోపం వచ్చింది. ఆ వెంటనే అతను తన భార్య ప్రేమికుడు రాజ్‌రూప్ బైగాపై పదునైన ఆయుధంతో దారుణంగా దాడి చేశాడు.
తెలంగాణలో సైతం పూర్తి మెజర్టీతో గెలుస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతోందని చెప్పారు.
బెంగళూర్ భూ సెటిల్‌మెంట్‌లో వచ్చిన డబ్బుల విషయంలో వివేకా, ఎర్ర గంగిరెడ్డి మధ్య తేడా వచ్చిందని దస్తగిరి సీబీఐకి ఇచ్చిన తొలి స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు.
కానిస్టేబుల్ (Constable) ఉద్యోగ పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. తుది పరీక్షలను తేదీలను వెల్లడిస్తూ రిక్రూట్ మెంట్ బోర్డు (TSLPRB) ప్రకటన విడుదల చేసింది
శివసేన పార్టీ కోసం కష్టపడ్డ బాలాసాహెబ్ చాండొర్‌కు అండగా ఉంటానని శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు లేవని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను నల్గొండ నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించారు.
గ్లోబల్ వార్మింగ్ ప్రస్తుతం అత్యంత ఆందోళనకరమైన సమస్యలలో ఒకటిగా ఉంది. అయితే ఈరోజు ఏప్రిల్ 22న ప్రపంచ నేలల దినోత్సవం(world earth day 2023). ఈ సందర్భంగా భూమి గురించి, భూమి కాలుష్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నేల కాలుష్యాన్ని నియంత్రించకపోతే మానవులపై అధికంగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఊహించని విధంగా పుష్ప మూవీ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. అందుకే ఫస్ట్ పార్ట్ రిజల్ట్ చూసిన తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ లెక్కలన్నీ మారిపోయాయి. కేవలం తెలుగు వారిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని తీసిన పుష్ప.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాంటిది పాన్ ఇండియా లెవల్లో సుక్కు ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో.. పూష్ప ది రూల్(pushpa 2)తో చూపించేందుకు రెడీ అవుతున్నాడు. కానీ ప్రస్తుతం ఈ ...
జమ్ము కశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి ఉధృతమైన నిఘాతోపాటు సరిహద్దు జిల్లాలైన రాజౌరీ, పూంచ్‌లలో హై అలర్ట్ విధించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతోపాటు పూంచ్ సెక్టార్లో ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అధికారులు(officers) 12 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు వారు ఎటాక్ చేసిన ప్రాంతాన్ని పరిశీలించి పలు వివరాలను సేకరించారు.
మరుగుదొడ్డి వద్ద బిర్యానీ బియ్యాన్ని కడుగుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇది చూసి నివ్వెరపోయిన వినియోగదారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏమిటిది? ఇలాగేనా బిర్యానీ వండేది.. మా ఆరోగ్యం ఏమైపోవాలి? ’ మేనేజర్ ను నిలదీశారు. చెడామాడ తిట్టేశారు.
అక్షయ తృతీయ రోజు ఈ మంత్రాన్ని పఠించడంతోపాటు ఈ రోజు ప్రాముఖ్యతను ఓ సారి ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.
Akshaya Tritiya రోజు బంగారం కొనలా వద్దా అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే. దీంతోపాటు అనేక ధర్మ సందేహాలను మీరు తీర్చుకునే అవకాశం ఉంది.
మునుగోడు బై పోల్‌లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రూ.25 కోట్లు తీసుకుందని ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. తాము డబ్బులు తీసుకున్నట్టు భాగ్యలక్ష్మీ అమ్మవారి మీద ప్రమాణం చేయాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేసిన విరూపాక్ష మూవీ(Virupaksha movie) నిన్న విడుదల కాగా..పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను(First Day Collections) వసూలు చేసింది. అయితే ఎన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందో ఇప్పుడు చుద్దాం.
తన ఆత్మహత్యకు(suicide attempt) గల కారణం సీఐ(CI Gopi) అంటూ ఓ వ్యక్తి సూసైడ్ నోట్ రాసి మరి మృతి చెందాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా భూపాలపట్నంలో చోటుచేసుకుంది. మధ్యవర్తిగా ఉన్నందుకు ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. అయితే అసలు ఏం జరిగిందో ఇక్కడ చుద్దాం.