• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

EV : ఎలక్ట్రిక్ వాహనలకు పెరుగుతున్న డిమాండ్..ఈవీ కార్లు కొంటున్న సినీ హీరోలు

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ కార్ల జోరు పెరుగుతుంది. ఈవి (EV) కార్లపై స్టార్ హీరోలు మోజు పెంచుకుంటున్నారు. రీసెంట్ గా ముగ్గురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈవి కార్లు కొనుగోలు చేశారు.

April 22, 2023 / 04:39 PM IST

Chardham Yatra: ప్రారంభమైన ఛార్‌ధామ్ యాత్ర..యమునోత్రిలో ప్రత్యేక పూజలు

ఛార్‌ధామ్ యాత్ర(Chardham Yatra)ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రారంభించారు.

April 22, 2023 / 04:27 PM IST

Meena కూతురు నైనికా స్పీచ్‌పై రజనీకాంత్ కంటతడి

నటి మీనా కూతురు నైనిక మాటలు రజనీకాంత్ కంటతడి పెట్టించాయి. నటి మీనా ఇండస్ట్రీలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నైనిక వీడియో ప్లే చేశారు.

April 22, 2023 / 04:20 PM IST

ISRO : శ్రీహరికోట PSLV C-55 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట(Sriharikota) నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ సి-55 (PSLV C55) రాకెట్ నింగిలోకి సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్లింది.

April 22, 2023 / 04:09 PM IST

Madhya Pradesh : పక్కింటివాడితో పెళ్లాన్ని చూసి తట్టుకోలేక.. భర్త షాకింగ్ డెసిషన్​

భర్త హఠాత్తుగా ఇంటి(house)కి వచ్చాడు. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే పొరుగింటి వాడితో ఉన్న భార్యను చూసి భర్తకు కోపం వచ్చింది. ఆ వెంటనే అతను తన భార్య ప్రేమికుడు రాజ్‌రూప్ బైగాపై పదునైన ఆయుధంతో దారుణంగా దాడి చేశాడు.

April 22, 2023 / 04:08 PM IST

Amit Shah : కర్ణాటకలోనే కాదు.. తెలంగాణలోనూ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తాం : అమిత్ షా

తెలంగాణలో సైతం పూర్తి మెజర్టీతో గెలుస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతోందని చెప్పారు.

April 22, 2023 / 04:01 PM IST

YS Viveka murder:బెంగళూరు ల్యాండ్ సెటిల్ మెంటే వివేకా హత్యకు కారణం: దస్తగిరి

బెంగళూర్ భూ సెటిల్‌మెంట్‌లో వచ్చిన డబ్బుల విషయంలో వివేకా, ఎర్ర గంగిరెడ్డి మధ్య తేడా వచ్చిందని దస్తగిరి సీబీఐకి ఇచ్చిన తొలి స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు.

April 22, 2023 / 03:42 PM IST

TSLPRB : ఏప్రిల్ 30న పోలీసు కానిస్టేబుల్ తుది రాత‌ప‌రీక్షలు…ఎల్లుండి నుంచి హాల్‌టికెట్లు

కానిస్టేబుల్ (Constable) ఉద్యోగ పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. తుది పరీక్షలను తేదీలను వెల్లడిస్తూ రిక్రూట్ మెంట్ బోర్డు (TSLPRB) ప్రకటన విడుదల చేసింది

April 22, 2023 / 03:09 PM IST

Uddhav vs shinde:బాలసాహెబ్‌కు అండగా ఉంటానంటోన్న మహారాష్ట్ర సీఎం

శివసేన పార్టీ కోసం కష్టపడ్డ బాలాసాహెబ్ చాండొర్‌‌‌కు అండగా ఉంటానని శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు.

April 22, 2023 / 02:07 PM IST

komatireddy venkat కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలు లేవు, నల్గొండ నుంచి బరిలోకి దిగుతా

కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు లేవని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను నల్గొండ నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించారు.

April 22, 2023 / 01:48 PM IST

Earth day 2023: నేడు ప్రపంచ ఎర్త్ డే..మరి నేలను కాపాడుకుంటున్నామా?

గ్లోబల్ వార్మింగ్ ప్రస్తుతం అత్యంత ఆందోళనకరమైన సమస్యలలో ఒకటిగా ఉంది. అయితే ఈరోజు ఏప్రిల్ 22న ప్రపంచ నేలల దినోత్సవం(world earth day 2023). ఈ సందర్భంగా భూమి గురించి, భూమి కాలుష్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నేల కాలుష్యాన్ని నియంత్రించకపోతే మానవులపై అధికంగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

April 22, 2023 / 01:37 PM IST

Pushpa 2: ‘పుష్ప2’ షూటింగ్ అందుకే ఆగిపోయిందా!?

ఊహించని విధంగా పుష్ప మూవీ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. అందుకే ఫస్ట్ పార్ట్ రిజల్ట్ చూసిన తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ లెక్కలన్నీ మారిపోయాయి. కేవలం తెలుగు వారిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని తీసిన పుష్ప.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాంటిది పాన్ ఇండియా లెవల్లో సుక్కు ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో.. పూష్ప ది రూల్‌(pushpa 2)తో చూపించేందుకు రెడీ అవుతున్నాడు. కానీ ప్రస్తుతం ఈ ...

April 22, 2023 / 01:15 PM IST

J&K Attack: జమ్ము కశ్మీర్ ఉగ్రదాడి కేసులో అదుపులో 12 మంది

జమ్ము కశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి ఉధృతమైన నిఘాతోపాటు సరిహద్దు జిల్లాలైన రాజౌరీ, పూంచ్‌లలో హై అలర్ట్‌ విధించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతోపాటు పూంచ్ సెక్టార్లో ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అధికారులు(officers) 12 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు వారు ఎటాక్ చేసిన ప్రాంతాన్ని పరిశీలించి పలు వివరాలను సేకరించారు.

April 22, 2023 / 01:10 PM IST

Hotel సిబ్బంది నిర్వాకం.. బాత్రూమ్ లో Biryani బియ్యం కడిగిన వైనం

మరుగుదొడ్డి వద్ద బిర్యానీ బియ్యాన్ని కడుగుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇది చూసి నివ్వెరపోయిన వినియోగదారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏమిటిది? ఇలాగేనా బిర్యానీ వండేది.. మా ఆరోగ్యం ఏమైపోవాలి? ’ మేనేజర్ ను నిలదీశారు. చెడామాడ తిట్టేశారు.

April 22, 2023 / 01:08 PM IST

Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ రోజు ఈ మంత్రాన్ని పఠించండి

అక్షయ తృతీయ రోజు ఈ మంత్రాన్ని పఠించడంతోపాటు ఈ రోజు ప్రాముఖ్యతను ఓ సారి ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.

April 22, 2023 / 12:50 PM IST