Michaung Cyclone: మిచౌంగ్ తుపాను చెన్నైని అతలాకుతలం చేసింది. నిరంతరాయంగా కురిసిన భారీ వర్షాలకు నగరం నీట మునిగింది. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లకే చేరింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాలైతే నదులు, సరస్సులను తలపిస్తున్నాయి. ఈ తుపాను వల్ల చెన్నైలో ఇప్పటివరకు 8 మంది మరణించారని పోలీసులు తెలిపారు. తుపాను ప్రభావంతో తమిళనాడులోని చాలా జిల్లాల్లో వర్షపాతం కూడా ఎక్కువగానే నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై, తిరువల్లూరు, చెంగల్పట్టూ, కాంచీపురం, రాణిపేట్, వెళ్లూరు, తిరుపత్తూరు, తిరువన్నమళై, విళ్లుపురం, కన్యాకుమారి జిల్లాలో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. రహదారులపై పెద్దయెత్తున్న వరద నీరు చేరడంతో రవాణా, రైలు వ్యవస్థ స్తంభించింది. ప్రస్తుతం వర్షం తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
#WATCH | Tamil Nadu | Cattle wade through deep waters as Chennai city faces massive waterlogging and flood-like situations.
#WATCH | Tamil Nadu | Chennai city continues to face massive waterlogging triggered due to heavy rain in wake of Severe Cyclonic Storm Michaung that is likely to make landfall today on the southern coast of Andhra Pradesh between Nellore and Machilipatnam today.

#WATCH | Tamil Nadu | Koovam river rages as water from nearby lakes released into it due to heavy rainfall in the city in the wake of Severe Cyclonic Storm Michaung.
Michaung is likely to make landfall today on the southern coast of Andhra Pradesh between Nellore and… pic.twitter.com/NyYMpKOLMg