నటుడు కార్తీక్ ఆర్యన్ USకు చెందిన కరీనా కుబిలియుట్(18)తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి గోవా వెకేషన్ ఫొటోలు SMలో వైరల్ కావడంతో రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. ఈ డేటింగ్ పుకార్లపై స్పందిస్తూ.. కార్తీక్ ఆమెను అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. అయితే కరీనా ఆ పోస్ట్‌కు బదులుగా ‘నేను అతని గర్ల్‌ఫ్రెండ్‌ని కాదు’ అని స్పష్టం చేసింది.