KRNL: పత్తికొండ శాసనసభ్యులు కే ఈ శ్యాం కుమార్కు సహకార సంఘం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఇవాళ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షడు రహంతుల్లా మాట్లాడుతూ.. జీ.ఓ.నెం.36 వెంటనే అమలుపరిచి, 2019, 2024 వరకు పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేసి, అప్పటి వరకు మధ్యంతర భృతి ఇవ్వాలన్నారు.