CTR: రొంపిచర్లలో ఆటో డ్రైవర్ల తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ రికార్డులను, డ్రైవింగ్ లైసెన్స్, ఆటో కండిషన్లు పరిశీలించారు. ఆటోలు జాగ్రత్తగా నడపాలని, ఓవర్ లోడ్ వేయవద్దని, ఓవర్ స్పీడ్ పోరాదని, తాగి వాహనాలు నడపరాదని కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.