హైదరాబాద్: 28°C
వార్తలు

'చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలి'

VZM: ప్రతి బుధవారం స్వచ్ఛపథం కార్యక్రమంలో భాగంగా కొత్తవలస జడ్పీ పాఠశాలలో వెనుక భాగంలో పేరుకుపోయిన చెత్తను డివిజనల్ పంచాయతీ అధికారిణి శిరీషా రాణి బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని శానిటరీ మేస్త్రీ ప్రసాద్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో శ్రీదేవి, సిబ్బంది పాల్గొన్నారు.