హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా వేదిక

Advertisement

BPT: 2 సంవత్సరాల NDA ప్రభుత్వంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సాధించిన విజయాలపై తిరుపతిలో రాష్ట్రస్థాయి బహిరంగ సభను శుక్రవారం నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే యం.యం. కొండయ్య అన్నారు. తిరుపతి బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉన్నందున శుక్రవారం నిర్వహించాల్సిన ప్రజా వేదిక గురువారానికి మార్చినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఈ మార్పు గమనించాలని కార్యాలయ సిబ్బంది కోరారు.

Advertisement

Advertisement