NTR: మూలపాడు, దొనబండ, కాచవరం డిపోల వద్ద కొనుగోలు చేసిన పీడీఎస్ బియ్యాన్ని కంచికచర్ల, నందిగామ వైపు పట్టపగలే తరలిస్తున్నారు. గతంలో ఇబ్రహీంపట్నం పోలీసులు ఎన్నిసార్లు పట్టుకున్నా మాఫియా తీరు మారలేదు. కొండపల్లిలో గత నెల దాడుల తర్వాత జూపూడి, కిలేశ్వరం, మూలపాడు, దొనబండ, కాచవరం ఏరియాల్లో విచ్చలవిడిగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వార్తలు
'పట్టపగలే పీడీఎస్ బియ్యం తరలింపు'
Advertisement
Advertisement
Advertisement


