హైదరాబాద్: 28°C
వార్తలు

మదనపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు ముమ్మరం

Advertisement

అన్నమయ్య: ఈనెల 20న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదనపల్లిలో పర్యటించనున్న నేపథ్యంలో చిత్తూరు బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ సందర్భంగా శనివారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మరాఠీ సంఘం సభ్యులతో కలిసి శివాజీ మహారాజ్ విగ్రహ పరిసరాలను పరిశీలించారు.

Advertisement

Advertisement