HYD: హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో మాయోరా ఇండియా కంపెనీ కార్మికుల వేజ్ అగ్రిమెంట్ సమావేశం జరిగింది. మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికుల వేతనాల పెంపు, రెగ్యులరైజేషన్, మౌలిక సదుపాయాల అంశాలపై చర్చించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను త్వరగా పరిష్కరించాలని యాజమాన్యాన్ని కోరారు.
వార్తలు
కార్మికుల సమస్యలపై శ్రీనివాస్ గౌడ్ చర్చ
Advertisement
Advertisement
Advertisement


