హైదరాబాద్: 28°C
వార్తలు

నందిగామలో బస్సుల కొరత

Advertisement

NTR: నందిగామలో బస్సుల కొరతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు పేటలో బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోవడంతో రద్దీ మరింత పెరిగింది. ప్రయాణికుల అవసరాలకు తగినన్ని బస్సులు అందుబాటులో లేకపోవడంతో, ఆర్టీసీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Advertisement