హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రిపుల్ ఐటీకి ఇద్దరు విద్యార్థుల ఎంపిక

Advertisement

అన్నమయ్య: బి.కొత్తకోట బాలుర ఉన్నత పాఠశాల నుంచి ట్రిపుల్ ఐటీకి ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్టు ఎంఈవోలు రెడ్డి శేఖర్, భీమేశ్వరా చారి, హెచ్ఎం భువనేశ్వరి తెలిపారు. పాఠశాలకు చెందిన యువరాజ్ ఇడుపుల పాయ ట్రిపుల్ ఐటికి , పీ. నవదీప్ రెడ్డి ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారన్నారు. ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులను ఎంఈఓలు, హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Advertisement