హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రిపుల్ ఐటీకి ఇద్దరు విద్యార్థులు ఎంపిక

Advertisement

అన్నమయ్య: పీటీఎం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ఇద్దరు విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్టు ఎంఈవో నారాయణ తెలిపారు. పీటీఎం ఉన్నత పాఠశాల (తెలుగు)కు చెందిన ఇ.లహరి ఇడుపుల పాయ ట్రిపుల్ ఐటీకి . అలాగే రంగసముద్రం ఉన్నత పాఠశాల విద్యార్ధి పవన్ సాయి కూడా ఇడుపుల పాయ ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారన్నారు.

Advertisement

Advertisement