శ్రీలంక, ఆఫ్ఘానిస్థాన్ A జట్లతో జరగబోయే వన్డే సిరీస్ కోసం భారత 'A' జట్టు శ్రీలంక చేరుకుంది. ఈ టోర్నీలో భారత జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ, వైస్ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనున్నారు. ఇక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా ఈ సిరీస్‌లో ఆడబోతుండటంతో అందరి చూపు అతడిపైనే నెలకొంది. ఈ టోర్నీలో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి మ్యాచ్ ఈనెల 9న జరగనుంది.
క్రీడలు
BREAKING
శ్రీలంక చేరుకున్న భారత 'A' జట్టు


