PLD: రొంపిచర్ల, వీరవట్నం గ్రామానికి చెందిన హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ వడ్లమూడి వెంకట్రావుపై టీడీపీ నేత చల్లా సుబ్బారావు, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. గ్రామంలోని తాగునీటి సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని వెంకట్రావు తెలిపారు. కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పోలీసులను కోరారు.
వార్తలు
హ్యూమన్ రైట్స్ ప్రతినిధిపై దాడి ఆరోపణ


