హైదరాబాద్: 28°C
వార్తలు

'కేసుల తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి'

PLD: NRTలో అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పెండింగ్ లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దళిత నాయకులు, అభ్యర్థులకు పోలీసు రక్షణ కల్పించాలని కోరారు.