దేశవాళీ క్రికెటర్ సరాంశ్ జైన్ తన కెరీర్‌లోని ఓ బాధాకరమైన అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు. 2014లో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు తండ్రికి క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని, అయితే ఆటపై దృష్టి మరలకుండా కుటుంబసభ్యులు ఆ విషయం తనకు చెప్పలేదన్నాడు. స్వదేశానికి వచ్చాక శస్త్రచికిత్స గురించి తెలుసుకుని తీవ్ర ఆవేదనకు లోనయ్యానని ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
క్రీడలు
'నా ఆట కోసం ఆ విషయాన్ని దాచారు'


