MDK: విద్యార్థుల్లో సామాజిక చైతన్యం పెంపొందించేందుకు జిల్లా పోలీసుల మేలుకొలుపు కళాబృందం వినూత్నంగా అవగాహన కల్పించారు. వెల్దుర్తి పీవీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా SP ఆదేశాల మేరకు సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను కళారూపాల ద్వారా వివరించారు. డ్రగ్స్ అనే మహమ్మారి యువత భవిష్యత్తును నాశనం చేస్తుందన్నారు.
వార్తలు
VIDEO: విద్యార్థులకు చైతన్యం.. పోలీసుల సందేశం


