ASR: అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 31న నిర్వహించే 'చలో పాడేరు' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ అంగన్వాడీ యూనియన్ జీకేవీధి మండల అధ్యక్షురాలు ఎల్.సత్యవతి, కోశాధికారి డీ.ఈశ్వరమ్మ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం జీకేవీధిలో ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులకు వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలన్నారు.
వార్తలు
'అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'


