హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రపంచ రికార్డు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి

పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ పేస్ ఆల్‌రౌండర్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా.. వరసగా ఐదు ఓవర్లలో ఒక్కో వికెట్ చొప్పున మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా గ్రీవ్స్ రికార్డు నెలకొల్పాడు.