హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: భారత జట్టు ప్రకటన

ఆగస్టు 15 నుంచి శ్రీలంక, భారత్ మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్ కోసం BCCI జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ (C), కేఎల్ రాహుల్ (VC), రిషభ్ పంత్, జైస్వాల్, సాయి సుదర్శన్*, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, పడిక్కల్, కుల్‌దీప్‌, బుమ్రా*, సిరాజ్, ప్రసిద్ధ్, మానవ్ సుతార్, గుర్నూర్, సరాంశ్ జైన్.